VIDEO: జిల్లా ప్రజలకు హెచ్చరిక
విశాఖలో వేసవి వేడి ముందుగానే మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్చి నుంచే వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.