కూటమి అభ్యర్థి గెలుపు తథ్యం: ఎమ్మెల్యే

NTR: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ఎన్నికల పోలింగ్ సరళిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం పరిశీలించారు. జి.కొండూరు జెడ్పి హైస్కూలు వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు.