ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు వినతి

ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు వినతి

KMR: ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను కోరారు. శనివారం కామారెడ్డి R&B గెస్ట్ హౌస్‌లో జిల్లా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజ్ వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.