'అడ్డదారిన బీజేపీ అధికారంలోకి వస్తుంది'

'అడ్డదారిన బీజేపీ అధికారంలోకి వస్తుంది'

MBNR: దేశంలోని వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తుందని నగర నియోజకవర్గ నాయకుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓటు చోరీ సంతకాల క్యాంపెయిన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్డదారిన బీజేపీ అధికారంలోకి వస్తుందని విమర్శించారు.