టీవీ రిపోర్టర్లకు మాతృవియోగం

టీవీ రిపోర్టర్లకు మాతృవియోగం

TPT: సూళ్లూరుపేటకు చెందిన టీవీ 5 రిపోర్టర్ సుధా, టీవీ 9 రిపోర్టర్ ప్రసాద్‌ల మాతృమూర్తి మంగళవారం కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.