'హిందూ దేవుళ్లను రేవంత్ అవమానించారు'

'హిందూ దేవుళ్లను రేవంత్ అవమానించారు'

KNR: హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా సీఎం వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషం నింపుకుందని అన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ హిందూ దేవుళ్లను అవమానించారంటూ ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ MIMకి మోకరిల్లింది. తమది ముస్లింల పార్టీ అని రేవంత్ కూడా అన్నారన్నారు.