ఈనెల 19న రాజంపేటకు మాజీ జగన్

అన్నమయ్య: YS జగన్మోహన్ రెడ్డి ఈనెల 19న రాజంపేట మండలం ఆకేపాడు గ్రామానికి రానున్నారని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథెడ్డి తెలిపారు. ఈ మేరకు YS జగన్ హెలికాప్టర్లో దిగడానికి ఆకేపాడు గ్రామం వద్ద జరుగుతున్న పనులను ఆయన శనివారం పరిశీలించారు. కాగా, తన తమ్ముడి కుమారుడి రిసెప్షన్‌లో పాల్గొనడానికి జగన్ రానున్నారని ఆయన తెలిపారు.