VIDEO: కార్మికులకు రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు
NZB: డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి తరగతులను ఇవాళ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఐఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమన్న హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ఉపాధి భద్రత కోసం పోరాడుతూనే, శ్రమ దోపిడీ లేని వ్యవస్థ సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.