AMC ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

AMC ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NTR: కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నేడు ప్రమాణస్వీకారం చేస్తున్న కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు)కు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఛైర్మన్‌‌కుసూచించారు.