'కిర్బీలో CITU గ్రాఫ్ పెరిగింది గూడెం గ్రాఫ్ పోయింది'

'కిర్బీలో CITU గ్రాఫ్ పెరిగింది గూడెం గ్రాఫ్ పోయింది'

SRD: పాశమైలారం కిర్బీ పరిశ్రమలో శుక్రవారం హోరా హోరీగా సాగిన ఎన్నికలలో CITU అభ్యర్థి చుక్క రాములు కిర్బీ పరిశ్రమ యూనియన్ అధ్యక్షుడిగా వరుసగా 4వ సారి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మొత్తం ఓట్లు 576 పోల్ కాగా CITU 295 ఓట్లు సాధించి 4వ సారి గెలవడంతో కార్మిక లోకం CITU గ్రాఫ్ పెరిగింది. కూటమి సంఘం BRTU ఓడడంతో MLA గూడెం మహిపాల్ రెడ్డికి "డౌన్ ఫాల్" మొదలైందని చర్చిస్తున్నారు.