రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులకు అవగాహన

రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులకు అవగాహన

GNTR: ఫిరంగిపురం మండలంలోని వేములూరిపాడు, రేపూడి, నుదురుపాడు గ్రామాల పరిధిలో మంగళవారం ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం మార్చి 16 నుంచి 18 వరకు, అలాగే మార్చి 23 నుంచి 25 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.