VIDEO: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 12 గేట్ల ఎత్తివేత

VIDEO: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 12 గేట్ల ఎత్తివేత

PDPL: విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తోడుగా, ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది, ప్రాజెక్టు సామర్థ్యం 20.175 TMCలు కాగా ప్రస్తుత నీటి మట్టం 19.0084 TMCలకు చేరుకుంది. ఇన్ ఫ్లో 58,672 క్యూసెక్కులకు గాను 12 గేట్లు ఎత్తి 74,117 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.