నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ హలియాలో వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గరు రిమాండ్
★ నిబంధన ప్రకారం డిగ్రీ అడ్మిషన్లు కోర్సుల నిర్వహణ జరగాలి: MGU వీసీ కాజా అల్తాఫ్ హుస్సేన్
★ సీబీఎస్ పదో తరగతి పరీక్ష పలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిన నల్గొండ కేంద్రీయ విద్యాలయం
★ అడుగట్టిన సాగర్.. 527అడుగులకు చేరుకున్న నీటిమట్టం