ధాన్యం సేకరణపై కలెక్టర్ మార్గదర్శం

ధాన్యం సేకరణపై కలెక్టర్ మార్గదర్శం

NLG: కలెక్టర్ ఇలా త్రిపాఠి నవంబర్, డిసెంబర్ తొలి వారాల్లో భారీగా ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తహసీల్దార్‌లు, వ్యవసాయ అధికారులు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.