VIDEO: 'నమ్ముకున్న వారి గుండెల్లో క్రీస్తు ఉంటాడు'

VIDEO: 'నమ్ముకున్న వారి గుండెల్లో క్రీస్తు ఉంటాడు'

SDPT: యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన కొలువై ఉంటాడని మమ్రే చర్చి పాస్టర్ స్టీవెన్ జ్ఞాన కుమార్ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సిద్ధిపేటలోని మమ్రే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చర్చి ప్రాంగణంలో భక్తులు ఆలపించిన ఆరాధన గీతాలు ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని నింపాయి.