VIDEO: శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

VIDEO: శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

SKLM: పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గ అమ్మ వారు ఆదివారం శాఖంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం దశమి కావడంతో అమ్మవారిని రకరకాల కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించినట్లు ఆలయ ఈవో వాసుదేవరావు, అర్చకులు సంతోష్, రాజేష్ తెలిపారు. ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వచ్చారని అన్నారు.