అశ్వ వాహనంపై జగన్మాత ఈశ్వరి దేవి గ్రామోత్సవం

అశ్వ వాహనంపై జగన్మాత ఈశ్వరి దేవి గ్రామోత్సవం

KDP: జగన్మాత ఈశ్వరి దేవి ఆరాధన మహోత్సవాలు శ్రీ ఈశ్వరీ దేవి మఠం మఠాధిపతి శ్రీ వీర శివకుమార్ స్వామి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం అశ్వ వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారం ఈ అమ్మవారు సజీవ సమాధి నిష్ట వహించిన సుధీనం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని మఠం కార్య నిర్వహణ అధికారి కోరారు.