VIDEO: బంగారమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VIDEO: బంగారమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

VSP: పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో బంగారమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,  తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.