బిగ్ బాస్ 9: ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే?
బిగ్‌బాస్ 9లో ఈ వారం ఎలిమినేషన్ అప్‌డేట్ వచ్చేసింది. 08 మంది నామినేషన్లలో ఉండగా, ఓటింగ్ ఆధారంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం నామినేషన్స్‌లో డిమోన్ పవన్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, తనూజ, భరణిలు ఈ వారం సేఫ్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు ఉండగా.. వీరిలో టాప్-5 మాత్రమే ఫైనల్‌కు వెళ్తారు.