VIDEO: 'పకడ్బందీ చర్యలతో కాలుష్యాన్ని నియంత్రించవచ్చు'

VIDEO: 'పకడ్బందీ చర్యలతో కాలుష్యాన్ని నియంత్రించవచ్చు'

VSP: కాలుష్యాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, పకడ్బందీ చర్యలతో నియంత్రించవచ్చని డిప్యూటీ పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలో శనివారం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటించాలన్నారు.