కార్మికుల ఆత్మగౌరవానికి భరోసా కల్పించిన కలెక్టర్

కార్మికుల ఆత్మగౌరవానికి భరోసా కల్పించిన కలెక్టర్

VSP: దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో వ్యర్థాల సేకరణ కార్మికులకు సోమవారం విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 మంది కార్మికులకు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా అల్యూమినియం వంటపాత్రలు, ప్లాస్టిక్ సామగ్రిని పంపిణీ చేసి వారి సేవలను గౌరవించారు. సమాజంలో అత్యంత కష్టపడే వీరి సేవలు అమూల్యమని పేర్కోన్నారు.