టీమిండియా విజయం గర్వకారణం: ఖర్గే

టీమిండియా విజయం గర్వకారణం: ఖర్గే

టీమిండియా గెలుపుతో 140 కోట్ల భారతీయులు ఎంతో గర్వంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కెప్టెన్ సూర్యకుమార్ జట్టును నడిపించిన తీరును మెచ్చుకున్నారు. సంజూ శాంసన్‌ను 'ఫైనల్ రక్షకుడు'గా, ఇషాన్ కిషన్‌ను 'అన్‌సంగ్ హీరో'గా అభివర్ణించారు. హార్దిక్, తిలక్, అర్ష్‌దీప్ సహా జట్టు సభ్యులందరి సమష్టి కృషే విజయం అందించిందని ప్రశంసించారు.