'మధిరను అభివృద్ధి పదంలో నడిపిస్తుంది డిప్యూటీ సీఎం'
KMM: జూబ్లీహిల్స్ తరహాలో స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు తెలిపారు. సోమవారం మధిర పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న డిప్యూటీ సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.