VIDEO: సీఎం పర్యటన అడ్డుకుంటాం: BRSV
WGL: సీఎం రేవంత్ రెడ్డి రేపటి పర్యటనను అడ్డుకుంటామని NSPT నియోజకవర్గ BRSV కన్వీనర్ వినయ్, పట్టణ BRSV అధ్యక్షులు దేవోజు హేమంత్ అన్నారు. ఇవాళ వారు మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తెచ్చిన నిధులతోనే సీఎం రేపు శంకుస్థాపనలు, అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను, యువతను మోసం చేసిందని, స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తామన్నారు.