మానవత్వం మెరిసింది.. బాధితుడికి రూ. 43,500 అందజేత!

మానవత్వం మెరిసింది.. బాధితుడికి రూ. 43,500 అందజేత!

SRPT: సూర్యాపేట కొత్త బస్ స్టాండ్‌లో గుమ్మడవల్లికి చెందిన రాములు పోగొట్టుకున్న రూ. 43,500 నగదును పట్టణ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎండీ అప్సర్ గుర్తించి ఇవాళ తిరిగి అప్పగించారు. సీఐ వెంకట్ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన అప్సర్.. బాధితుడికి డబ్బు దొరికినట్లు నిర్ధారించుకుని అప్పగించారు. కానిస్టేబుల్ నిజాయితీని సీఐ అభినందించారు.