పట్టపగలు వెలుగుతున్న విధి దీపాలు

పట్టపగలు వెలుగుతున్న విధి దీపాలు

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఐమాక్స్ లైట్లు, విధి దీపాలు పట్టపగలు వెలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టపగలు విధి దీపాలు వెలుగుతున్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు. 24 గంటలు లైట్స్ వెలగడం ద్వార ప్రభుత్వానికి కరెంటు బిల్లుల రూపంలో నష్టం జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.