మీడియా సంస్థలపై దాడులు సరికాదు: మంత్రి

మీడియా సంస్థలపై దాడులు సరికాదు: మంత్రి

AP: ABN ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పార్థసారథి ఖండించారు. మీడియా సంస్థలపై దాడులకు దిగడం సరికాదన్నారు. రాజధాని అనేది రాజకీయ పార్టీల క్రీడ కాకూడదని హితవు పలికారు. మావిగన్ అంటూ వైసీపీ అభాసుపాలవుతూ.. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. వైసీపీ అధికారం కోరుకునేది ప్రజల మేలు కోసం కాదని.. కక్ష సాధింపు చర్యలకేనని తెలిపారు.