VIDEO: ZPHSలో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ముగింపు
JN: రఘునాథపల్లి మండలం గూడెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ముగింపు కార్యక్రమం ప్రధానోపాధ్యాయుడు రాజ్ పాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడు నెలలుగా విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ మాస్టర్ ఓరుగంటి సంతోశ్ కుమార్ పర్యవేక్షణలో విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ అందించారు.