వైద్య, ఆరోగ్యశాఖ చట్టాలపై నేడు సదస్సు

వైద్య, ఆరోగ్యశాఖ చట్టాలపై నేడు సదస్సు

KMM: వైద్య, ఆరోగ్యశాఖ చట్టాలపై అవగాహన కల్పించేందుకు బుధవారం సదస్సు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో బి.కళావతిబాయి తెలిపారు. చట్టాలు, వీటిని ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలపై వివరించే ఈ సదస్సు కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుందని వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో మధ్యాహ్నం 2గంటలకు మొదలయ్యే సదస్సుకు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు హాజరుకావాలని సూచించారు.