ఉద్యోగ ఓటర్లకు హెచ్చరిక

ఉద్యోగ ఓటర్లకు హెచ్చరిక

MDCL: మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ పరిధిలో ఉద్యోగ ఓటర్ల కోసం తహసీల్దార్ కార్యాలయంలో మూడు రోజుల ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. SIR మ్యాపింగ్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వివరాలు సమర్పించాలని అధికారులు సూచించారు. మ్యాపింగ్ చేయించుకోని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.