VIDEO: ప్రాథమిక పాఠశాలలో లెక్కల మాస్టర్‌గా కలెక్టర్

VIDEO: ప్రాథమిక పాఠశాలలో లెక్కల మాస్టర్‌గా కలెక్టర్

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లెక్కల మాస్టర్‌గా మారారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని అందుకే ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. సరైన సమాధానం చెప్పిన విద్యార్థులను ఆయన అభినందించారు.