అమెరికా కుంబాభిషేక వేడుకల్లో మన ఇండియన్లు

అమెరికా కుంబాభిషేక వేడుకల్లో మన ఇండియన్లు

HYD: అమెరికాలో జరిగిన కుంబాభిషేక వేడుకల్లో భారతీయులు ఘనంగా పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు భక్తి శ్రద్ధలతో హాజరై సంస్కృతి పరిరక్షణకు కట్టుబాటును చాటారు. HYDకు చెందిన సామాజికవేత్తలు సువర్ణ ప్రసాద్, నారాయణ శంకర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విదేశాల్లోనూ భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలు వెలుగొందుతున్నాయి.