VIDEO: డ్వాక్రా మహిళల స్టాల్స్ ప్రారంభించిన మంత్రి

VIDEO: డ్వాక్రా మహిళల స్టాల్స్ ప్రారంభించిన మంత్రి

ప్రకాశం: సింగరాయకొండలో డ్వాక్రా మహిళలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, కలెక్టర్ రాజబాబు, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, శనివారం ప్రారంభించారు. అనంతరం డ్వాక్రా మహిళలకు రూ. 20 కోట్ల డ్వాక్రా రుణాల చెక్కులను పంపిణీ చేశారు. డ్వాక్రా మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్వామి పేర్కొన్నారు.