కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్

కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్

BDK: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మొదటి విడత పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంటతో ముగిసింది. రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను పోలింగ్ అధికారులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను ప్రతి కేంద్రాలలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.