దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయం మీకు తెలుసా..?

దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయం మీకు తెలుసా..?

W.G: దక్షిణ కాశీగా పేరుగాంచిన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి లక్ష్మీ పాలెం క్షేత్రం యలమంచిలిలో ఉంది. తూర్పు వాయువ్య దిశలో ఇక్కడ వశిష్ఠ గోదావరి ప్రవహించడంతో ఈ ఆలయం నిర్మించినట్లు సమాచారం. ఉ. 6 నుంచి మ. 2 వరకు దర్శనానికి అవకాశం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ స్వామిని దర్శించుకోవడానికి కార్తికమాసం, మహాశివరాత్రికి భక్తులు అధికంగా వస్తుండటంతో ఆలయానికి విశిష్టత లభిస్తోంది.