వలిగొండ: 'రజాకార్' సినిమా ఉచిత ప్రదర్శన

వలిగొండ: 'రజాకార్' సినిమా ఉచిత ప్రదర్శన

నల్గొండ: ఇటీవల విడుదలైన 'రజాకార్' సినిమాను వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్‌లో ఈ రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు వేయనున్నట్లు BJP నాయకులు తెలిపారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సహకారంతో ఉచితంగా ప్రదర్శించనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. మరుగున పడ్డ తెలంగాణ చరిత్రను రజాకార్ సినిమా ద్వారా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.