నేడు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు

నేడు రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు

కర్నూలు: ఆదివారం 17వ రాష్ట్రస్థాయి అండర్-12 బాలబాలికల హ్యాండ్ బాల్  పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్ బాల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని గుడ్ షప్పర్డ్ పాఠశాల క్రీడామైదానంలో ఈ పోటీలు జరగనున్నట్లు ఆయన వెల్లడించారు.