కొండాపూర్ ఆసుపత్రిలో HPV టీకా పంపిణీ

కొండాపూర్ ఆసుపత్రిలో HPV టీకా పంపిణీ

RR: గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ప్రధాని మోదీ గారు చేపట్టిన ఉచిత HPV టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా, కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను బీజేపీ నేత రవి కుమార్ యాదవ్ పరిశీలించారు. అనంతరం బీజేపీ నాయకులు అందరు కలిసి ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బోయిని మహేష్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.