LOC చెక్కు అందజేసిన మంత్రి

LOC చెక్కు అందజేసిన మంత్రి

NRPT: నర్వ మండలం పాతర్చేడుకి చెందిన గురు నరసప్పకి రూ. 5 లక్షల విలువైన LOC నియామక పత్రాన్ని బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి ఆయన కుమారునికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి అర్హుడికి సహాయం అందేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.