విద్యార్ధులకు శక్తి యాప్‌పై అవగాహన

విద్యార్ధులకు శక్తి యాప్‌పై అవగాహన

NDL: పాఠశాల ఆవరణలలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని శక్తి టీం సభ్యులు సూచించారు. శుక్రవారం కౌలూరు ప్రాథమిక పాఠశాలలో ఏఎస్పీ ఆదేశాల మేరకు శక్తి యాప్‌‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ విద్యార్థులకు 'బ్యాడ్ టచ్' గురించి వివరించారు. అందరూ శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.