గ్రామాలకు రాని పల్లె వెలుగు బస్సులు

గ్రామాలకు రాని పల్లె వెలుగు బస్సులు

MDK: నిజాంపేట మండలం నస్కల్, నందగోకుల్, రాంపూర్, చల్మెడ గ్రామాల మీదుగా బిబిపేట్ వెళ్లే మెదక్ డిపోబస్సు గత సంవత్సరా కాలం నుంచి గ్రామాలకు రావడం లేదు. దీంతో గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాల నుంచి 150 మంది విద్యార్థులు రామాయంపేటకు వెళ్లి విద్యను అభ్యసిస్తుంటారు.