VIDEO: HIT TV కథనానికి స్పందన
KMR: జిల్లా కేంద్రంలోని DMHO ఆఫీస్‌లో ఆర్టీఐ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన బోర్డు పాత వివరాలతో కొనసాగుతోంది. కొత్తగా ఉన్న అధికారుల పేర్లు ప్రదర్శించకపోవడంపై ఈనెల 21న HIT TVలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన డీఎంహెచ్ఐ వెంటనే పాత బోర్డును తొలగించి, తాజా అధికారుల వివరాలతో కొత్త బోర్డును ఏర్పాటు చేశారు.