'నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి'

'నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి'

VSP: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బుధ‌వారం విశాఖలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్. రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ.. ఈ నాలుగు లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాస్తుందని తెలిపారు.