'మాలల ఆత్మీయ సభను విజయవంతం చేయండి'

'మాలల ఆత్మీయ సభను విజయవంతం చేయండి'

TPT: తిరుపతిలో ఈనెల 11న జరిగే మాలల ఆత్మీయ గౌరవ సభను జయప్రదం చేయాలని మాల మహానాడు నాయకుడు NR. అశోక్ పిలుపునిచ్చారు. శుక్రవారం పుంగనూరులో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. నియోజక వర్గంలోని మాలల కుటుంబసభ్యలు, మేధావులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ సభకు హాజరు కావాలన్నారు.