పెదనందిపాడులో విద్యార్థులకు వైద్య పరీక్షలు

పెదనందిపాడులో విద్యార్థులకు వైద్య పరీక్షలు

GNTR: పెదనందిపాడు మండలంలో ఉన్న వివిధ గ్రామాలకు చెందిన ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు భవిత కేంద్రంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బాల బ్రహ్మచారి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.