ఈవీఎం గోదాముల తనిఖీ

ఈవీఎం గోదాముల తనిఖీ

VSP: విశాఖలోని చినగదిలి ఈవీఎం గోదాములను కలెక్టర్  హరేందిర ప్రసాద్ ప్రజాప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎంల స్థితి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ప్రక్రియలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.