శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA

శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని బీట్ మార్కెట్‌లో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీశ్ బాబు ఆదివారం ప్రారంభించారు. దహెగాం మండలంలో పండిన సుమారు 1000 క్వింటాళ్ల శనగలను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయించామని ఆయన తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు.