సిరోల్‌ మండలం సర్పంచ్ విజేతలు వీరే..!

సిరోల్‌ మండలం సర్పంచ్ విజేతలు వీరే..!

MHBD: సిరోల్‌ మండలం సర్పంచ్ విజేతల వివరాలు.. బీల్యా తండా- ఆశా (CON), బూర్గుచెట్టు తాండ -శివ(CON), చింతపల్లి - వీరన్న(CON), గోపా తాండ- బిక్నా(CON), కాంపల్లి ఎల్లమ్మ(CON), కొర్లకుంట తండా- సక్రీ(CON), పెద్దలాల్ తండా- సుగుణ(CON), రేకుల తాండ (ఎస్)- హట్టి రామ్ (CON), తాళ్లసంకీస-రాజు (CON), మోదుగ్గడ్డ తండా- వీరు (CON), ఉప్పరగూడెం- సురేష్ (CON)లు విజయం సాధించారు.