సర్జఖాన్ పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

సర్జఖాన్ పేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

NRPT: కోస్గి మండలం సర్జఖాన్ పేటలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికలకు డబ్బులు పంచుతున్నారని గొడవ జరగడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ ప్రాంతాంలో ఉన్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో దాడి సద్దుమణిగింది. కాగా, ఘర్షణకు గల  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.