మినుముల యంత్రంలో పడి మహిళ మృతి

మినుముల యంత్రంలో పడి మహిళ మృతి

NTR: తోట్లవల్లూరు (M) వల్లూరుపాలెంకు చెందిన మహిళ కూలి పనికి వెళ్లి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. షేక్ కాసింబి మినుములు నూర్చడానికి గుంటూరు (D) కొల్లిపర (M) వల్లభారానికి వెళ్లింది. అయితే ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో ఆమె చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు కొల్లిపర SI కోటేశ్వరరావు తెలిపారు.